placeholder image to represent content

చీమల బారు

Quiz by anand tanneer

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
9 questions
Show answers
  • Q1
    తుదకు - అనే పదానికి అర్థం
    మధ్యన
    మొదలు
    సాయంకాలం
    చివర
    30s
  • Q2
    అవివేకం - అనే పదానికి వ్యతిరేకపదం
    తెలివి
    ప్రజ్ఞ
    వివేకం
    వివేకం
    30s
  • Q3
    మాన్యం - అనే పదానికి వికృతి
    మాన్నము
    మన్నెం
    భూమి
    అవని
    30s
  • Q4
    విద్దె - అనే పదానికి ప్రకృతి
    విద్దియ
    విద్య
    సదువు
    చదువు
    30s
  • Q5
    లేమి -అనే పదానికి పర్యాయపదాలు
    పేదరికం ,దరిద్రం
    మేలుకొనుట ,వేకువజామున
    ధనం, సంపద
    ఉత్సవం ,పండుగ
    30s
  • Q6
    మాకైనను -అనే పదాన్ని విడదీయండి
    మా + కైనను
    మాకు + ఐనను
    మాకా + ఐనను
    మాకూ + ఐనను
    30s
  • Q7
    ఎవరు + ఓయీ - అనే పదాన్ని కలుపగా
    ఎవరొయి
    ఎవఱూయి
    ఎవరోయీ
    ఎవారూను
    30s
  • Q8
    చీమలబారు పాఠ్యభాగ రచయిత ______________________________________గారు.
    పొట్లపల్లి రామారావు
    దువ్వూరి రామిరెడ్డి
    శ్రీ శ్రీ
    జాషువా
    30s
  • Q9
    సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన ______________________కల్గి ఉంటాయి.
    తెలివి
    సంపద
    నైపుణ్యం
    మార్గం
    30s

Teachers give this quiz to your class