placeholder image to represent content

చీమలబారు నికష 1 to 5 bits

Quiz by shiva birru

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
21 questions
Show answers
  • Q1
    "ఘనులు" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    గొప్పావారు
    గోప్పవారు
    మూర్ఖులు
    గొప్పవారు
    30s
  • Q2
    "చూడలేము" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    కనలెము
    కనలేము
    కానలేము
    కనాలేము
    30s
  • Q3
    "ఆశ్చర్యం" ఈ పదానికి అర్థం గుర్తించండి
    ఛిత్రం
    చిత్రం
    చిత్తం
    విత్తం
    45s
  • Q4
    "దుర్గమము " ఈ పదానికి అర్థం గుర్తించండి.
    పోవడానికి ఇష్టమైనది
    పోవడానికి కష్టమైనది.
    పోవడానికి సాధ్యమైనది
    పోవడానికి తేలికైనది
    30s
  • Q5
    "వెళ్ళెదరు" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    ఎగెదరు
    ఏగెదారు
    ఏగెదరు
    ఏగేదరు
    30s
  • Q6
    "అవివేకం" ఈ పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.
    వివేగం
    విహంగం
    వివేకం
    తెలివి
    30s
  • Q7
    "తుద" ఈ పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.
    మొయిలు
    మొద్దులు
    మొదలు
    మొగిలు
    30s
  • Q8
    "వెనుక " ఈ పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.
    మున్దు
    మందు
    ముద్ద
    ముందు
    30s
  • Q9
    "చిత్తరువు" ఈ పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
    చిత్రం
    చిత్తెము
    చక్రము
    చిత్తం
    30s
  • Q10
    "విద్దె" ఈ పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
    మిద్దె
    గద్యం
    వైద్యం
    విద్య
    30s
  • Q11
    "భారము" ఈ పదానికి వికృతి పదం గుర్తించండి.
    బరువు
    గురువు
    అరువు
    తరువు
    30s
  • Q12
    "మాన్యం" ఈ పదానికి వికృతి పదం గుర్తించండి.
    మన్నిం
    అన్నెం
    మన్నెం
    వన్నె
    30s
  • Q13
    "తీరు" ఈ పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
    విత్తం
    వీధం
    విధం
    వదం
    30s
  • Q14
    "బోధన" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి
    లక్షణం, అరుచుట
    నేర్ఛుట, రక్షణ
    శిక్షణ, నేర్పుట
    భక్షణ, కరుచుట
    30s
  • Q15
    "దారిద్ర్యం" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి
    లేమీ, పెదరికం
    లేమి, పెద్దరికం
    లెమి, ధనికం
    లేమి, పేదరికం
    30s

Teachers give this quiz to your class