placeholder image to represent content

ఎవరి భాష వాళ్లకు వినసొంపు -2

Quiz by KUDALA JYOTHSNA

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
6 questions
Show answers
  • Q1
    ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం
    సామాన్యం
    సాధారణం
    కవిత
    ప్రత్యేకమైనది
    30s
  • Q2
    సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు?
    ఆమ్
    అవామ్
    ఖవాస్
    ఖాస్
    30s
  • Q3
    ప్రత్యే క - ఈ పదానికి సమానార్థక ఉర్దూ పదం ఏది?
    పసంద్
    ఖాస్
    ఆవామ్
    సంబంద్
    30s
  • Q4
    కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు?
    గ్రాంధిక భాష
    ఏది కాదు
    ప్రజల భాష
    ఉర్దూ భాష
    30s
  • Q5
    ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి ఎవరు?
    సామల
    అబ్దుల్
    మీర్ తఖీమీర్
    జాకీర్ హుస్సేన్
    30s
  • Q6
    నాదిప్రజాకవిత అన్న కవి ఎవరు?
    మీర్ తఖీ మీర్
    రామ చంద్రా రావు
    లక్ష్మణ శాస్త్రి
    సదాశివ
    30s

Teachers give this quiz to your class