placeholder image to represent content

స్నేహబంధం

Quiz by shiva birru

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
20 questions
Show answers
  • Q1
    స్నేహబంధం పాఠం ఏ ప్రక్రియకి చెందింది.
    పాట
    కథ
    గేయం
    కథానిక
    30s
  • Q2
    "స్నేహబంధం" పాఠం రచించిన కవి పేరు?
    పరవస్తు చిన్నయసూరి
    శేషం లక్ష్మీనారాయణచారి
    పరవస్తు విష్ణుశర్మ
    పరవస్తు గోపాలచారి
    30s
  • Q3
    "కలత" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    అన్నవరం
    పోలవరం
    కలవరం
    కలవారు
    30s
  • Q4
    "ఉచ్చు" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    కల
    అల
    తల
    వల
    30s
  • Q5
    "మెరుపు" ఈ పదానికి అర్థం గుర్తించండి.
    కాంతి
    శాంతి
    శాంతీ
    వాంతి
    30s
  • Q6
    "భయం" ఈ పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.
    మాయం
    అభయం
    కాయం
    నిర్భయం
    30s
  • Q7
    "శాంతం" ఈ పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.
    రంపం
    పాపం
    తాపం
    కోపం
    30s
  • Q8
    "అపాయం" ఈ పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.
    ఆపాయం
    కాపాయం
    ఉపాయం
    పాయసం
    30s
  • Q9
    "స్నేహం" ఈ ప్రకృతి పదానికి వికృతి పదం గుర్తించండి.
    నెయ్యము
    సెయ్యము
    ప్రియము
    కయ్యము
    30s
  • Q10
    "స్తంభం" ఈ ప్రకృతి పదానికి వికృతి పదం గుర్తించండి.
    కంభం
    కాంబం
    కంబం
    భంభం
    30s
  • Q11
    "రాజు" ఈ ప్రకృతి పదానికి వికృతి పదం గుర్తించండి.
    రాడు
    రీడు
    ఱేడు
    రేడు
    30s
  • Q12
    "మైత్రి" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
    ఆపతి, చెలిమి
    భూపతి,సోపతి
    చెలిమె,సోపతి
    సోపతి, చెలిమి
    30s
  • Q13
    "రంధ్రం" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
    బిలం, కాన్నం
    బీలం, కన్నం
    బలం, అన్నం
    బిలం, కన్నం
    30s
  • Q14
    "ప్రమాదం" ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
    ఆపద, వీపత్తు
    పదపద, ఆత్రుత
    అపద,విపత్తు
    ఆపద, విపత్తు
    30s
  • Q15
    "నేనిప్పుడు" ఈ పదాన్ని విడదీసి వ్రాస్తే
    నేను + ఈప్పుడు
    నేను+ అప్పుడు
    నేను + ఇప్పుడు
    నెను + ఇప్పుడు
    30s

Teachers give this quiz to your class