placeholder image to represent content

వ్యాకరణం

Quiz by Jaya Venky

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
15 questions
Show answers
  • Q1
    పనిని తెలిపే భాషాభాగాన్ని ఏమంటారు?
    క్రియ
    విశేషణం
    30s
  • Q2
    క్రియలు ఎన్నిరకాలు?
    రెండు
    మూడు
    30s
  • Q3
    వారు చాల మంచివారు. ఇందులోని సర్వనామాన్ని తెలపండి.
    చాల
    వారు చాలా
    30s
  • Q4
    అబ్బ! లడ్డు ఎంతబాగుందో. ఇందులోని అవ్యయాన్నితెలపండి.
    ఎంతబాగుందో
    అబ్బ
    30s
  • Q5
    మంచి, చెడు, తీపి, ఎత్తు - ఇవి ఏ భాషాభాగాలు
    విశేషణాలు
    నామవాచకాలు
    30s
  • Q6
    ఆమెతో నేను మాట్లాడను - ఇందులోని విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
    తో
    మాట్లాడను
    30s
  • Q7
    పూర్తి అయిన పనిని తెలిపే పదాలు ఏ క్రియా పదాలు?
    సమాపక క్రియ
    అసమాపక క్రియ
    30s
  • Q8
    వచ్చి, వెళ్ళి, తిని, చూచి - ఇవి ఏ క్రియలు
    సమాపక క్రియలు
    అసమాపక క్రియలు
    30s
  • Q9
    కృష్ణార్జునులు యుద్ధం చేసిరి. - ఇందులో సమాస పదం గుర్తించండి.
    కృష్ణార్జునులు
    యుద్ధం చేసిరి
    30s
  • Q10
    ఏమిటది - పదం విడదీయండి.
    ఏమి + అది
    ఏమిటి + అది
    30s
  • Q11
    నలుదిక్కులు - ఏ సమాసం?
    ద్వంద్వసమాసం
    ద్విగుసమాసం
    30s
  • Q12
    కూరలు + కాయలు - కలిపిరాస్తే
    కూరగాయలు
    కూరకాయలు
    30s
  • Q13
    సంఖ్యావాచకం ఏ సమాసం
    ద్విగుసమాసం
    ద్వంద్వసమాసం
    30s
  • Q14
    రాజు మార్కెట్ వెళ్ళి, పూలు తెచ్చాడు. ఇది ఏ వాక్యం?
    సంశ్లిష్ట వాక్యం
    సామాన్యవాక్యం
    30s
  • Q15
    వర్షం కురుస్తుంది. ఇది ఏ వాక్యం?
    సామాన్యవాక్యం
    సంయుక్తవాక్యం
    30s

Teachers give this quiz to your class