placeholder image to represent content

10 వ తరగతి తెలుగు రామాయణం బాలకాండ

Quiz by seetharamaiah neerupaka

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
20 questions
Show answers
  • Q1
    రామాయణాన్ని మొట్టమొదటిగా వాల్మీకీకి సంక్షిప్తంగా చెప్పిన వ్యక్తి ఎవరు?
    వేదవ్యాసుడు
    విశ్వామిత్రుడు
    వశిష్టుమహర్షి
    నారద మహర్షి
    30s
  • Q2
    రామాయణ కావ్యాన్ని విభజించే ముఖ్య భాగాలను ఏ పేరుతో పిలుస్తారు?
    సర్గలు
    సకందాలు
    కాండలు
    పర్వాలు
    30s
  • Q3
    రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి?
    18
    7
    5
    16
    30s
  • Q4
    రామాయణం కావ్యంలోని కథ ఏ కాలంలో జరిగినట్లు వాల్మీకీ పేర్కొన్నాడు?
    కృతయుగం
    సత్యయుగం
    ద్వాపరయుగం
    త్రేతాయుగం
    30s
  • Q5
    నారథుడు చెప్పిన సంక్షిప్త రామాయాణాన్ని ఇంకా వివరంగా పెద్దదిగా రచించమని వాల్మీకీకి చెప్పిన దేవుడు ఎవరు?
    బ్రహ్మ
    విష్ణు
    ఇంద్రుడు
    శివుడు
    30s
  • Q6
    ఏ నది ఒడ్డున క్రౌంచ పక్షి మరణంతో కలిగిన బాధలో వాల్మీకీ నోటి నుండి మొదటి శ్లోకం వచ్చింది?
    సరయూ
    గంగా
    కావేరీ
    తమసా
    30s
  • Q7
    కోసల దేశం రాజధాని పేరు ఏమిటి?
    సరయూ
    అయోధ్య
    మిథిల
    లంక
    30s
  • Q8
    గంగను నేలపైకి తీసుకొచ్చినవారు ఎవరు?
    శ్రవణకుమారుడు
    భగీరథుడు
    రాముడు
    విశ్వామిత్రుడు
    30s
  • Q9
    రామలక్ష్మణులకు బల, అతిబల అను విద్యలను ఎవరు ఉపదేశించారు?
    భరధ్వాజ మహర్షి
    విశ్వామిత్ర మహర్షి
    గౌతమ ముని
    వశిష్టమహర్షి
    30s
  • Q10
    దశరథుడు పిల్లలు పుట్టడం కోసం చేసిన యాగం పేరు ఏమిటి?
    పుత్రకామేష్టి యాగం
    అశ్వమేథయాగం
    రాజసూయ యాగం
    పుత్రప్రాప్తి యాగం
    30s
  • Q11
    దశరథమహారాజు యొక్క కుల గురువు ఎవరు?
    ఋష్యశృంగ మహర్షి
    వశిష్టమహర్షి
    విశ్వామిత్రుడు
    భరధ్వాజ మహర్షి
    30s
  • Q12
    పుత్రకామేష్టి యాగాన్ని దశరథుని దగ్గర చేయించిన ముని ఎవరు?
    వశిష్టుడు
    విశ్వామిత్రుడు
    ఋష్యశృంగ మహర్షి
    భరధ్వాజ మహర్షి
    30s
  • Q13
    సౌమిత్రి అని ఎవరికి పేరు?
    రాముడు
    భరతుడు
    లక్ష్మణుడు
    శత్రుజ్ఞుడు
    30s
  • Q14
    కైకేయి కుమారుని పేరు ఏమిటి?
    రాముడు
    శత్రుజ్ఞుడు
    భరతుడు
    లక్ష్మణుడు
    30s
  • Q15
    తాను చేసే యజ్ఞానికి రాక్షసుల నుండి ఆటంకం కలగకుండా ఉండేందుకు రామలక్ష్మణుల సహాయం కావాలని దశరథుని అడిగిన మహర్షి ఎవరు?
    ఋష్యశృంగుడు
    విశ్వామిత్రుడు
    వశిష్టుడు
    భరధ్వాజుడు
    30s

Teachers give this quiz to your class