placeholder image to represent content

వీర తెలంగాణ (పదజాలం_)

Quiz by KUDALA JYOTHSNA

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
10 questions
Show answers
  • Q1
    జలేజసూన - అర్థం గుర్తించండి.
    పద్మము
    పద్మము యొక్క మొగ్గలు
    పద్మము యొక్క రెక్కలు
    30s
  • Q2
    విభావకుల్ - అర్థం గుర్తించండి.
    విరులు
    కాంతులు
    వాకుల్
    30s
  • Q3
    శక్రధను : - అర్థం గుర్తించండి.
    కత్తి
    ఇంద్రధనుస్సు
    ధనుస్సు
    30s
  • Q4
    జోదులు - అర్థం గుర్తించండి.
    సముద్రాలు
    పరోపకారులు
    యోధులు
    30s
  • Q5
    అట్టహాసము - అర్థం గుర్తించండి.
    వెక్కిరింత
    చిరు నవ్వు
    పెద్దనవ్వు
    30s
  • Q6
    అభ్రము - నానార్థాలు గుర్తించండి.
    ఆ)కోరిక , దిక్కు
    పుట్టుక , సృష్టి
    ఇ)మేఘం, ఆకాశం, స్వర్గం, కర్పూరం
    30s
  • Q7
    ఉదయము - నానార్థాలు గుర్తించండి.
    దాటు , దుముకు
    స్వర్గం, కర్పూరం
    ఉదయించటం, తూరుపుకొండ, పుట్టుక , సృష్టి
    30s
  • Q8
    రవము - పర్యాయ పదాలు గుర్తించండి.
    ధ్వని, రొద, చప్పుడు, సవ్వడి
    సవ్వడి, రవ్వ
    ద్వజం , ధ్వని
    30s
  • Q9
    జలధి - పర్యాయ పదాలు గుర్తించండి.
    సామురం , లబ్ది
    సముద్రం, సాగరం, పయోధి, అబ్ధి
    సారం, పయోధి
    30s
  • Q10
    కృపాణం - పర్యాయ పదాలు గుర్తించండి.
    కత్తి, సుత్తి , అసి
    కత్తి, ఖడ్గం, అసి, కరవాలం
    అసి, కరవాలం, కరము
    30s

Teachers give this quiz to your class